బీజేపీ నేత ఖుష్బూ ఆస్తుల విలువ రూ. 40.96 కోట్లు
- తొలిసారి ఎన్నికల బరిలోకి ఖుష్బూ
- థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ
- నిన్న నామినేషన్ దాఖలు
అలాగే, తన భర్త సుందర్ వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు తెలిపారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న తన వార్షిక ఆదాయం 1.50 కోట్ల రూపాయలని ఖుష్బూ పేర్కొన్నారు. గతేడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ ఎన్నికల బరిలోకి తొలిసారి దిగుతున్నారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ అధిష్ఠానం ఆమెకు కేటాయించింది.