ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 37.57 కోట్ల విలువైన బంగారం పట్టివేత
- సేలం-చెన్నై రహదారిపై పట్టుబడిన 234 కేజీల బంగారం
- వాహన డ్రైవర్ సహా ముగ్గురి అరెస్ట్
- గంగవల్లి ట్రెజరీకి బంగారం అప్పగింత
ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బంగారాన్ని తరలిస్తున్న మినీ లారీ డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగలను గంగవల్లి ట్రెజరీకి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.