-
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... మాస్కు లేకపోతే విమానం ఎక్కనివ్వద్దని డీజీసీఏ ఆదేశాలు
- దేశంలో పెరుగుతున్న రోజువారీ కేసులు
- నూతన మార్గదర్శకాలు జారీ చేసిన డీజీసీఏ
- విమానంలో మాస్కు తప్పనిసరి అని స్పష్టీకరణ
- అసలు ఎయిర్ పోర్టులోకే అనుమతించద్దని ఆదేశాలు
-
శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
- తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
- చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
- ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
- ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం
-
అమెరికా ఒక 'ఉగ్రవాద' దేశం.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు
- అమెరికా సైనిక విధానాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్న కిమ్
- దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వదులుకోబోమని స్పష్టీకరణ
- దక్షిణ కొరియా తమకు అతిపెద్ద శత్రువు అని వ్యాఖ్య
-
ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్
- ఒవైసీకి రెండు ముఖాలని విమర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
- పార్లమెంటు బయట అక్బర్, బాబర్‌ల అజెండాతో మాట్లాడుతున్నారని ఆరోపణ
- ప్రధాని మోదీపై గిరిరాజ్ సింగ్ ప్రశంసలు
-
బిగ్‌బాస్ యావర్‌కు 'హనీ ట్రాప్' సెగ?.. రూ. 23 లక్షల కోసం బిల్డర్ మాస్టర్ ప్లాన్!
- భారీ మోసం బారిన పడ్డ ప్రిన్స్ యావర్
- కుమార్తెతో నిశ్చితార్థం చేస్తానని నమ్మబలికిన గచ్చిబౌలి బిల్డర్ నవాజ్
- డబ్బులు ఇవ్వకుండా రివర్స్ లో బెదిరింపులు
- కుమార్తెను వాడుకుని హనీ ట్రాప్ ప్లాన్ చేశాడని ఆరోపణ
-
దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!
- బంకులకు క్రెడిట్ సౌకర్యం రద్దు చేసిన ఆయిల్ కంపెనీలు
- నగదు ఇస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని స్పష్టీకరణ
- కంపెనీల ఈ కొత్త రూల్‌తో హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు
-
ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ
- ఐపీఎల్ ఎదుగుదల అద్భుతమన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
- ప్రసార హక్కుల్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లతో సమానమన్న దాదా
- రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని 15,286 కోట్లకు కొనుగోలు
- అమెరికాకు చెందిన వ్యాపారవేత్తల కన్సార్టియం చేతికి ఆర్ఆర్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విలువ 16,000 కోట్లకు పైమాటే
-
ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- శనివారం వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం
- అక్బర్ రోడ్ కార్యాలయానికి కాంగ్రెస్ గుడ్‌బై
- ఐదు దశాబ్దాలుగా అక్కడే కొనసాగిన హెడ్డాఫీసు
- గతేడాది కోట్లా మార్గ్ లో కొత్త ఆఫీసు తెరిచిన కాంగ్రెస్
-
హైదరాబాద్‌లో పెట్రోల్ పానిక్.. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు
- యుద్ధం వల్లే కొరత అంటూ వ్యాపించిన వదంతులు
- నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద భారీగా రద్దీ
- గంటల తరబడి క్యూలలో నిరీక్షిస్తున్న వాహనదారులు
- కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని అధికారుల స్పష్టీకరణ
-
యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న ఎఫ్‌పీవీ డ్రోన్లు.. సైనిక స్థావరాలకు కొత్త ముప్పు!
- యుద్ధ క్షేత్రంలో సరికొత్త ఆయుధాలుగా మారిన ఎఫ్‌పీవీ డ్రోన్లు
- లక్ష్యాన్ని గుర్తించి కచ్చితత్వంతో దాడి చేసే అసాధారణ సామర్థ్యం
- ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లతో పెరిగిన ముప్పు
- ఎయిర్‌బేస్‌లలోని విమానాలు, ఇంధన ట్యాంకులే ప్రధాన లక్ష్యాలు
- ఈ చిన్న డ్రోన్లను గుర్తించడం, అడ్డుకోవడం ప్రస్తుత వ్యవస్థలకు సవాల్