కోలో కోలన్న కోలో అంటోన్న నాని.. ‘టక్ జగదీష్’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల!
- సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి
- అలరిస్తోన్న తమన్ సంగీతం
- వచ్చేనెల 23న సినిమా విడుదల
ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను షైన్స్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చేనెల 23న విడుదల కానుంది.