తదుపరి కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాలు.. 26న భారత్ బంద్
- 26 నాటికి రైతుల ఉద్యమానికి నాలుగు నెలలు
- 15న ట్రేడ్ యూనియన్ల ఆందోళనల్లో రైతులు
- 29న వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం
మరోవైపు, ఇష్టానుసారం పెరిగిపోతున్న చమురు ధరలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15న ట్రేడ్ యూనియన్లు నిర్వహించనున్న ఆందోళనల్లోనూ పాల్గొంటామని రైతు నేతలు తెలిపారు. అలాగే, ఈ నెల 29న హోలీని పురస్కరించుకుని ‘హోలీ కా దహన్’ పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేయనున్నట్టు చెప్పారు.