ఏపీలో పలు వర్సిటీలకు ప్రవేశ పరీక్షల బాధ్యత అప్పగింత
- ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పరీక్షలు
- కాకినాడ జేఎన్టీయూకి ఎంసెట్ బాధ్యతలు
- ఎస్వీయూకి పీజీ సెట్ అప్పగింత
- ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్న ఏయూ
ఎంసెట్- జేఎన్టీయూ (కాకినాడ)
ఈసెట్- జేఎన్టీయూ (అనంతపురం)
ఐసెట్- ఏయూ (విశాఖ)
పీజీ సెట్- ఎస్వీయూ (తిరుపతి)
లాసెట్- శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ (తిరుపతి)
ఎడ్ సెట్- ఏయూ (విశాఖ)
ఆర్క్ సెట్- ఏయూ (విశాఖ)