-
చంద్రబాబు మళ్లీ సీఎం అవుతాడనే భయం జగన్ లో మొదలైంది: బుద్ధా వెంకన్న
- రేణిగుంటలో చంద్రబాబును అడ్డుకోవడం దారుణం
- వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది
- చంద్రబాబు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
-
చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీలో ఫిల్మ్ సిటీ, షూటింగ్‌లపై కీలక చర్చలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన సంజయ్ దత్
- అమరావతిలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అవకాశాలను వివరించిన సీఎం
- కాసేపు ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు, సంజయ్ దత్
-
నో స్టాక్... హైదరాబాదులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!
- హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. పలుచోట్ల 'నో స్టాక్' బోర్డులు
- తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారుల భారీ క్యూలు
- పెట్రోల్, డీజిల్ కొరత లేదన్న ప్రభుత్వం... వదంతులే కారణమని వెల్లడి
- నిల్వ ఉంచేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
-
ఇరాన్ భద్రతా మండలి నూతన అధిపతిగా మహ్మద్ జోల్‌ఘదర్
- ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త సెక్రటరీగా మహమ్మద్ జోల్‌ఘదర్
- అలీ లారిజానీ మృతి నేపథ్యంలో ఈ కీలక నియామకం
- జోల్‌ఘదర్ గతంలో ఐఆర్‌జీసీలో బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేసిన వైనం
- దేశ రక్షణ, అణు, విదేశాంగ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర
- ఈ నియామకంతో ఇరాన్ భద్రతా విధానంలో మార్పులు తప్పవన్న విశ్లేషణలు
-
ఆర్డీటీ విదేశీ నిధుల పునరుద్ధరణ వైసీపీ పోరాట ఫలితమే.. టీడీపీది క్రెడిట్ చోరీ: శైలజానాథ్
- ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం
- కూటమి ప్రభుత్వ హయాంలోనే నిధులు నిలిచిపోయాయన్న శైలజానాథ్
- ఈ సమస్యను వైసీపీ నేతలే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్న మాజీ మంత్రి
-
మాట ఇచ్చాం... మార్పు తెచ్చాం: సీఎం చంద్రబాబు
- ఉత్తరాంధ్రలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
- ఈ పరిశ్రమతో ఉక్కు రంగంలో అగ్రస్థానానికి ఏపీ
- ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
- గతంలో కబ్జాలు, భయం.. నేడు అభివృద్ధి, భవిష్యత్‌పై భరోసా కల్పించామన్న సీఎం
- ఈ ప్లాంట్‌తో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
-
మోదీ నిర్ణయాధికారంపై ట్రంప్ కు కూడా అవగాహన ఉంది: రాహుల్ గాంధీ వ్యంగ్యం
- ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితమైందని విమర్శ
- అమెరికా, ఇజ్రాయెల్ చెప్పినట్లే మోదీ నడుచుకుంటారని వ్యాఖ్య
- త్వరలో నిత్యావసరాలపై భారం పడుతుందని హెచ్చరిక
- అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేనని స్పష్టం
-
రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన వైవీ సుబ్బారెడ్డి
- కల్తీపాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారన్న సుబ్బారెడ్డి
- కల్తీ మాఫియా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన
- మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
-
కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్.. ఒకే టేబుల్‌పై భోజనం, రెండు గంటలకు పైగా సమాలోచనలు
- అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఆసక్తికర సన్నివేశం
- లాంజ్‌లో ఒకే టేబుల్‌పై కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంభాషణ
-
ధర్మ రక్షణకు శంకరాచార్యుల 'చతురంగిణి సేన'.. 2 లక్షల మందితో సైన్యం!
- 2.18 లక్షల మందితో సైన్యం.. కుల, లింగ భేదం లేకుండా అందరికీ ప్రవేశం
- వచ్చే ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో సైన్యాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడి
- శంకరాచార్యుల ప్రకటనపై దృష్టి సారించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
- ఆయుధాల ప్రదర్శనపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక