Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో పేలుడు.. ఒకరికి గాయాలు

నగరంలోని హైటెక్స్ సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News