క్రమంగా పెరుగుతున్న తిరుమల భక్తుల సంఖ్య
- దర్శనాల కోటాను పెంచిన టీటీడీ
- ఆదివారం 54 వేల మందికి పైగా దర్శనం
- హుండీ ద్వారా రూ. 3.38 కోట్ల ఆదాయం
ఈ క్రమంలో ఆదివారం నాడు మొత్తం 54,218 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వారిలో దాదాపు 20 వేలమందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ద్వారా రూ. 3.38 కోట్ల ఆదాయం లభించింది.