01 Sun 13:13 'ఆచార్య' షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన చిరంజీవి... మెగా అభిమానుల కోలాహలం తూర్పుగోదావరి జిల్లాలో 'ఆచార్య' తాజా షెడ్యూల్ రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవికి ఘనస్వాగతం భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు కోరుకొండ వరకు ర్యాలీ అభిమానుల ప్రేమకు మెగాస్టార్ ఫిదా
02 Fri 20:02 'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్! విరాట్ కర్ణ హీరోగా పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' విడుదలైన ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్ అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
03 Fri 19:53 తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన... జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సన్నాహాలు జూన్ 25 నుంచి ఇంటింటికి వచ్చి వివరాల సేకరణ సుమారు 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద కసరత్తు సన్నద్ధతపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమీక్ష
04 Fri 19:32 ఫుట్‌పాత్‌పై నడక ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటన మోటారు వాహనాల కన్నా పాదచారులకే అధిక ప్రాధాన్యం ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ స్థానిక సంస్థల బాధ్యత అని స్పష్టీకరణ కర్ణాటకలో బాలుడి మృతి ఘటనపై విచారణ సందర్భంగా కీలక తీర్పు
05 Fri 19:28 సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ
06 Fri 19:18 కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ కోల్‌కతా పర్యటన ఈవీ, సోలార్, స్టీల్, ఆగ్రో రంగాల దిగ్గజాలతో వరుస భేటీలు రాయలసీమలో సోలార్ హబ్, నెల్లూరులో ఈవీ యానోడ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అమరావతి, పారిశ్రామిక కారిడార్లను చూపుతూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీల ప్రతినిధుల హామీ
07 Fri 19:17 నీట్ రీటెస్ట్: సైబరాబాద్ పరిధిలో 163 సెక్షన్.. కఠిన ఆంక్షలు నీట్ రీటెస్ట్ నేపథ్యంలో సైబరాబాద్‌లో కఠిన ఆంక్షలు ఆదివారం పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ విధింపు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న మళ్లీ పరీక్ష ఇంటర్నెట్ కేఫ్‌లు, జిరాక్స్ షాపుల మూసివేతకు ఆదేశాలు
08 Fri 19:00 60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ! ఏఐ ఇమేజ్ సంస్థ మిడ్‌జర్నీ వైద్య రంగంలోకి ప్రవేశం కేవలం 60 సెకన్లలో ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే పరికరం రేడియేషన్ లేకుండా నీటి కొలనులో పనిచేసే సరికొత్త టెక్నాలజీ ప్రస్తుతానికి వెల్‌నెస్ కోసమే, డయాగ్నోస్టిక్స్‌కు అనుమతులు అవసరం
09 Fri 18:56 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు గండిపేటలో భూమి కబ్జా చేసిన కేసు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
10 Fri 18:53 గ్లోబల్ మార్కెట్‌లో భారత విస్కీ హవా.. స్కాచ్‌కు దీటైన పోటీ! దేశంలోని ఉష్ణమండల వాతావరణంతోనే మన విస్కీకి ప్రత్యేకమైన రుచి, నాణ్యత స్కాచ్‌కు ప్రత్యామ్నాయం కాదు, దీటైన పోటీదారుగా గుర్తింపు దేశీయ బ్రాండ్లు నాణ్యతతో అంతర్జాతీయంగా దూకుడు వినియోగదారుల దేశం నుంచి నాణ్యమైన ఉత్పత్తిదారుగా భారత్ పరిణామం