టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ!
- అగ్రస్థానంలో ఇంగ్లండ్
- బ్యాట్స్‌మెన్ లో కేఎల్ రాహుల్ రెండో స్థానం
- బౌలర్లలో ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ నం.1
ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్ ( 915 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ (736 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా ఆటగాడు షమ్సీ (733 రేటింగ్ పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.