తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ!
- వారాంతంలో పెరిగిన రద్దీ
- నిన్న 56 వేల మందికి పైగా దర్శనం
- రూ. 3.63 కోట్ల హుండీ ఆదాయం
వారాంతం కావడంతోనే రద్దీ అధికమైందని, ఈ ఉదయం స్వామి దర్శనం కోసం దాదాపు 8 వేల మంది వేచి వున్నారని తెలిపారు. ఇక, ఈ నెల 19న రథసప్తమి పర్వదినం సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశామని తెలిపారు. పండగ నాడు స్వామివారు సప్తవాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు.