ఎన్టీఆర్ జీవితచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్న వెంకయ్యనాయుడు
- ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని పుస్తకంగా మలిచిన రమేశ్ కందుల
- మావెరిక్ మెస్సయ్యా... పేరుతో పుస్తక రచన
- ఈ నెల 18న పుస్తకావిష్కరణ
- హైదరాబాదులో కార్యక్రమం
- ముఖ్య అతిథిగా సంజయ్ బారు
ఈ పుస్తకాన్ని ఈ నెల 18న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రించింది. హైదరాబాదులో జరగనున్న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.