కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు... 64.75 శాతం పోలింగ్ నమోదు
- ఏపీలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
- 2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు
- 20,817 వార్డు స్థానాలకు ఎన్నికలు
- ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్
జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది...
విజయనగరం- 71.5
అనంతపురం- 70.32
కర్నూలు- 69.61
గుంటూరు- 69.08
చిత్తూరు- 67.20
కృష్ణా- 66.64
ప్రకాశం- 65.15
కడప- 64.28
విశాఖ- 64.28
పశ్చిమ గోదావరి- 63.54
తూర్పు గోదావరి- 60.90
నెల్లూరు- 59.92
శ్రీకాకుళం- 51.30