అనుష్క శర్మ సెల్ఫీ... ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యమంటూ నెటిజన్ల ప్రశ్న!
- జనవరి 11న పాపకు జన్మనిచ్చిన అనుష్క
- తాజాగా జిమ్ లో చిత్రం
- ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఇక తాజాగా, ఓ అద్దం ముందు నిలబడి దిగిన సెల్ఫీని అనుష్క షేర్ చేసుకుంది. ఇది తన ఫేవరెట్ అని కూడా పేర్కొంది. ఈ పిక్ ను చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాన్పు తరువాత ఇంత ఫిట్ నెస్ ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. ఆ రహస్యాన్ని తమకూ చెప్పాలని కోరుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.