Sun 14:40 హైదరాబాదులో ఎత్తైన భవన సముదాయం ఇదే... 501 అడుగుల అపార్ట్ మెంట్ కు జీహెచ్ఎంసీ అనుమతి అత్యంత ఎత్తయిన భవనం నిర్మిస్తున్న సుమధుర గ్రూప్ 44 అంతస్తులతో ట్విన్ టవర్స్ 5.5 ఎకరాల భూమిలో 846 ఫ్లాట్లు 42 అంతస్తుల భవనం రికార్డు తెరమరుగు! Read full story
Tue 14:21 హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్ ధర్మేంద్ర తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న అషు రెడ్డి పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆవేదన తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్న అషు Read full story
Tue 14:17 ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల రూ.500 డీజిల్ కోసం ఆక్వా రైతు పడిన ఆవేదనను ప్రస్తావించిన వైనం ఇది రైతును రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా అని ప్రశ్న మోదీకి తొత్తుగా ఉంటూ చంద్రబాబు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శ వదంతులు నమ్మొద్దని చెప్పడం కాదు.. కళ్లు తెరవాలని చంద్రబాబుకు హితవు Read full story
Tue 14:17 రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌లోనూ రిజల్ట్స్! రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు దాదాపు 5.15 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం వెల్లడి ఈ ఏడాది కొత్తగా వాట్సాప్‌లోనూ ఫలితాలు తెలుసుకునే సౌకర్యం నిర్ణీత నంబర్‌కు 'హాయ్' అని పంపి రిజల్ట్స్ సులభంగా పొందొచ్చు Read full story
Tue 14:02 'గాయపడ్డ సింహం'లో నా క్యారెక్టర్ ను ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా హిలేరియస్ ఎంటర్టైనర్‌గా గాయపడ్డ సింహం ఈ చిత్రంలో ఫన్ వైబ్ ఉన్న వ్లాగర్ పాత్రలో ఫరియా తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని వెల్లడి శ్రీవిష్ణు స్పెషల్ రోల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల Read full story
Tue 13:48 హైదరాబాద్‌లో హిమపాతం.. ఓఆర్ఆర్‌పై కశ్మీర్‌ను తలపించిన దృశ్యాలు! హైదరాబాద్ శివార్లలో కురిసిన భారీ వడగళ్ల వాన శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్‌పై మంచు దృశ్యాలు రోడ్లపై పేరుకుపోయిన మంచుతో ఆడుకున్న జనం ఫొటోలు, రీల్స్‌తో సోషల్ మీడియాలో సందడి భాగ్యనగరం కశ్మీర్‌లా మారిందంటూ నెటిజన్ల కామెంట్లు Read full story
Tue 13:29 నిజమైన క్రీడా దేశంగా భారత్ ఎదగలేదా?.. మను భాకర్ ఉదంతం చెబుతున్న నిజమిదే! డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌ను ఓ యువ క్రికెటర్ గురించి ప్రశ్నించడంపై వివాదం భారత్‌లో క్రికెట్ మినహా ఇతర క్రీడలకు దక్కని గౌరవంపై మళ్లీ చర్చ షూటింగ్ సమాఖ్య కార్యక్రమంలో షూటర్‌కు క్రికెట్ ప్రశ్న ఎదురవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం క్రీడాకారులను గెలిచినప్పుడే కాకుండా వారి క్రీడలను కూడా గౌరవించాలని నిపుణుల అభిప్రాయం దేశం నిజమైన క్రీడాశక్తిగా ఎదగాలంటే అన్ని క్రీడలను సమానంగా చూడాలన్న వాదన Read full story
Tue 13:15 అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. ఎవరీ సలీం డోలా? తుర్కియే నుంచి భారత్‌కు అప్పగించిన అధికారులు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు గతంలో రెండుసార్లు అరెస్ట్ అయినా తప్పించుకున్న డోలా ప్రస్తుతం ఢిల్లీలో ఎన్‌సీబీ అదుపులో ఉన్న నిందితుడు Read full story
Tue 13:07 హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం! హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తి గంటకు 330 కి.మీ. వేగంతో ప్రయాణం.. 3 గంటల్లోనే గమ్యం వికారాబాద్ వద్ద 4.6 కిలోమీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం చెన్నై, బెంగళూరు కారిడార్లపైనా మంత్రి కోమటిరెడ్డి సమీక్ష Read full story
Tue 13:05 విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్ విశాఖపట్నంలో 'గూగుల్ ఏఐ డేటా హబ్'కు శంకుస్థాపన డేటా సెంటర్ ను ప్రధాని త్వరలోనే ప్రారంభిస్తారన్న వైష్ణవ్ జూన్ 1న రైల్వే జోన్ ను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడి Read full story