'సలార్'లో ప్రభాస్ ను ఎదుర్కోబోయే విలన్ నేనే: కన్నడ స్టార్!
- యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'సలార్'
- సినిమాలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను
- సోషల్ మీడియాలో మధూ గురుస్వామి పోస్ట్
ఈ సినిమాలో తాను భాగస్వామ్యం అయ్యాయని, ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తనకు అవకాశం రావడం గర్వంగా ఉందని మధూ గురుస్వామి తన సోషల్ మీడియాలో తెలిపారు. ఇది తనకెంతో ఆనందకరమైన విషయమని, తన అభిమానులకు ఈ విషయాన్ని పంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నానని, ఇంత సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ప్రశాంత్ నీల్, నిర్మాతలకు కృతజ్ఞతలని ఆయన తెలిపారు. కాగా, ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్ ను ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నారు.