మెరుపు వేగంతో స్పందించి దివ్యాంగుడిని రక్షించిన రైల్వే పోలీసు.. వీడియో ఇదిగో
- మహారాష్ట్రలోని పాన్వెల్ రైల్వే స్టేషన్‌లో ఘటన
- సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు
- కదులుతోన్న రైలును ఎక్కబోయిన దివ్యాంగుడు
- ప్రమాదం నుంచి బయటపడేసిన పోలీసు
అయితే, రైలు వేగంగా కదులుతుండడం, అతడి కాలు సరిగ్గా లేకపోవడంతో కింద పడిపోబోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి రైల్వే పోలీసు పరుగున వచ్చి అతడిని ప్లాట్‌ఫాంపైకి లాగాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు కదులుతోన్న సమయంలో ఎక్కాలని చూసిన వ్యక్తిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.