అప్పటి చంద్రబాబు భాష.. ఇప్పుడు అచ్చెన్న భాష ఒకేలా ఉన్నాయి: విజయసాయిరెడ్డి వ్యంగ్యం
- ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడారు
- ‘ఫర్ ఎవ్రీథింగ్, ఐయామ్ విత్ యూ’ అన్నారు
- నిమ్మాడలో నామినేషన్ వేయొద్దని అప్పన్నకు అచ్చెన్న ఫోన్
- 'నీకు అన్యాయం జరిగింది.. ఇకపై బాగా చూసుకుంటా' అన్నాడు
"ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్తో ‘ఫర్ ఎవ్రీథింగ్, ఐయామ్ విత్ యూ’ అని చంద్రబాబు మాయ చేయడం, నిమ్మాడలో నామినేషన్ వేయొద్దని అప్పన్నకు చేసిన ఫోన్ కాల్లో అచ్చెన్న వాడిన భాష ఒకేలా ఉన్నాయి. ‘నీకు అన్యాయం జరిగింది. ఇకపై బాగా చూసుకుంటా’ అంటున్నాడు. ఎంతైనా బాబు ట్రెయినింగ్ కదా!" అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.