వనరులను ప్రైవేటుకు అప్పగించడమేనా దేశభక్తి అంటే?: మమతా బెనర్జీ
- పేదలను మోసం చేసేలా బడ్జెట్
- ఎల్ఐసీ, రైల్వేలను ప్రైవేటు పరం చేస్తున్నారు
- అవినీతి నేతలను ఢిల్లీ రప్పించేందుకు ప్రభుత్వం వద్ద పుష్కలంగా డబ్బు
కరోనా సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం వద్ద లేని డబ్బులు పార్టీలోకి వలస వచ్చే అవినీతి నాయకులను ఢిల్లీ రప్పించేందుకు మాత్రం ఉన్నాయని ఆరోపించారు. బీజేపీలో చేరేందుకు నలుగురు టీఎంసీ నేతలు ఇటీవల ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడాన్ని ఉద్దేశించి మమత ఈ వ్యాఖ్యలు చేశారు.