ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేనిఫెస్టో విడుదల చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు?: మంత్రి పెద్దిరెడ్డి
    01 Thu 15:00

    మేనిఫెస్టో విడుదల చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు?: మంత్రి పెద్దిరెడ్డి

    • పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి
    • వైయస్ ని విమర్శించే అర్హత చంద్రబాబుకి లేదు
    • చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ రమేశ్ పని చేస్తున్నారు
  • ఎయిరిండియా పేలుడు వెనుక ఖలిస్థానీలు.. 41 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన కెనడా
    02 Thu 21:24

    ఎయిరిండియా పేలుడు వెనుక ఖలిస్థానీలు.. 41 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన కెనడా

    • 1985 ఘటనపై కెనడా గూఢచారి సంస్థ తొలిసారి స్పష్టమైన వ్యాఖ్యలు
    • మోదీ-మార్క్ కార్నీ భేటీ తర్వాత కెనడా చర్యలు వేగం
    • ఖలిస్థానీ కార్యకలాపాలపై కఠిన చట్టాలు అమలు చేస్తున్న కెనడా
    • దేవాలయాల వద్ద విద్వేష నిరసనలపై నియంత్రణకు బిల్ C-9
    • ఐఎస్‌ఐ మద్దతు నెట్‌వర్క్‌లపై ఒత్తిడి పెరిగిందన్న భారత నిఘా వర్గాలు
  • అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం
    03 Thu 21:24

    అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం

    • నిరుద్యోగుల కోసం జూలైలో 'నైపుణ్యం' పోర్టల్ ఆవిష్కరణ
    • అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు
    • ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
    • ఓంక్యాప్ ద్వారా వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగాలు
  • రూ. 17 లక్షల ఏటీఎం నగదు చోరీ: రెండ్రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
    04 Thu 21:12

    రూ. 17 లక్షల ఏటీఎం నగదు చోరీ: రెండ్రోజుల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

    • హైదరాబాద్ ఏటీఎం క్యాష్ వ్యాన్‌లో రూ. 17 లక్షల చోరీ
    • వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్, ఇద్దరు కుమారులు అరెస్ట్
    • నిందితుల నుంచి రూ. 14.5 లక్షల నగదు స్వాధీనం
    • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
    • పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ
  • ‘రావు బహదూర్’ చూసేందుకు ఆగలేకపోతున్నా: మహేశ్ బాబు
    05 Thu 21:09

    ‘రావు బహదూర్’ చూసేందుకు ఆగలేకపోతున్నా: మహేశ్ బాబు

    • ‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రశంసలు
    • ‘ఆలోచనల్లోకి చొచ్చుకెళ్లే సినిమా’ అంటూ వ్యాఖ్య
    • సత్యదేవ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు
    • దీపా థామస్ పాత్రకు మంచి మార్కులు
    • బీటీఎస్ వీడియోతో పెరిగిన అంచనాలు
  • వివాదాస్పద వీడియోపై భగవంత్ మాన్ సంచలనం.. కెనడా ఎన్నారైపై ఆరోపణలు
    06 Thu 20:58

    వివాదాస్పద వీడియోపై భగవంత్ మాన్ సంచలనం.. కెనడా ఎన్నారైపై ఆరోపణలు

    • వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని, తన ముఖంతో ఉన్న మాస్క్ అని చెప్పిన ముఖ్యమంత్రి
    • కెనడాకు చెందిన ఎన్నారై జగ్మన్ సమ్రా ఈ వీడియో వెనుక ఉన్నారని ఆరోపణ
    • వీడియోలోని వ్యక్తికి మెడపై గాటు గుర్తు లేకపోవడమే నిదర్శనమని వివరణ
    • ఇది ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని భగవంత్ మాన్ విమర్శ
    • భగవంత్ మాన్ వాదనను తోసిపుచ్చిన బీజేపీ
  • మారుతీ డిజైర్ ప్రియం.. రూ.7,500 వరకు పెరిగిన ధరలు
    07 Thu 20:38

    మారుతీ డిజైర్ ప్రియం.. రూ.7,500 వరకు పెరిగిన ధరలు

    • మారుతీ డిజైర్ ధరలు రూ.7,500 వరకు పెంపు
    • LXI బేస్ వేరియంట్ ధర యథాతథం
    • VXI CNG, ZXI CNGపై అత్యధిక పెంపు
    • 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్
    • CNG మోడల్ మైలేజీ 33.73 కిమీ/కేజీ
  • పిరమిడ్‌ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ కామత్‌ హెచ్చరిక
    08 Thu 20:25

    పిరమిడ్‌ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ కామత్‌ హెచ్చరిక

    • 18 ఏళ్ల వయసులో రెండేళ్లు ఎంఎల్‌ఎం కంపెనీలో పనిచేసినట్లు కామత్‌ వెల్లడి
    • తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందని వ్యాఖ్య
    • భారత్‌లో ఇప్పటికీ రోజుకు రెండు కొత్త పిరమిడ్ స్కీమ్‌లు వస్తున్నాయని ఆందోళన
    • 5.5 కోట్ల మందికి పైగా ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడ్డారని అంచనా
    • త్వరగా ధనవంతులు అయ్యే షార్ట్‌కట్ లేదని సూచన
  • యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరల పెంపు
    09 Thu 20:20

    యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరల పెంపు

    • భారత్‌లో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచిన యాపిల్
    • కొన్ని మోడళ్లపై లక్ష రూపాయల వరకు పెరిగిన ధర
    • ఏఐ డిమాండ్‌తో పెరిగిన మెమొరీ చిప్‌ల ధరలే కారణమని వెల్లడి
    • కస్టమర్లపై భారం మోపక తప్పడం లేదన్న యాపిల్
    • వివిధ మోడళ్లపై రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పెంపు
  • ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత
    10 Thu 20:18

    ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత

    • వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
    • బల్క్ ఎల్పీజీ సరఫరాలు 50% మేర పునరుద్ధరణ
    • అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మెరుగైన దిగుమతులు
    • హోటళ్లు, పరిశ్రమలకు భారీ ఊరట
    • దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 వేల టన్నుల కంటే తగ్గదని హామీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV