15 ఏళ్లు దాటిన వాహనాలపై కొరడా.. కేంద్రం కీలక నిర్ణయం
- కాలుష్య నివారణకు కేంద్రం సరికొత్త ప్రతిపాదన
- సంతకం చేసిన మంత్రి నితిన్ గడ్కరీ
- గ్రీన్‌ట్యాక్స్ సొమ్ము పర్యావరణ పరిరక్షణకు ఖర్చు
అదే సమయంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఇథనాల్, ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగిన వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. 15 ఏళ్లు, అంతకుమించి పాతవైన ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించకూడదన్న ప్రతిపాదన కూడా ఉంది. గ్రీన్‌ట్యాక్స్ ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తారు.