కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసం.. ‘కేరింత’ హీరో విశ్వంత్‌పై కేసు నమోదు
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- 2015లో దిల్ రాజు సినిమా ‘కేరింత’తో టాలీవుడ్‌లోకి
- గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’లోనూ నటించిన విశ్వంత్
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వంత్ పూర్తిపేరు విశ్వనాథ్. సామర్లకోటకు చెందిన విశ్వంత్.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాడు. 2015లో దిల్‌రాజు నిర్మించిన ‘కేరింత’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ విశ్వంత్ నటించాడు.