Tue 11:11 వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లను విడుదల చేసిన రామ్ చరణ్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల సినిమా పేరు గనీ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా Read full story
Thu 11:29 టైమ్ 100 జాబితాలో ముగ్గురు భారతీయులు.. ప్రపంచంపై పెరుగుతున్న భారత ప్రభావం టైమ్ మ్యాగజైన్ 2026 ప్రభావశీలుర జాబితాలో ముగ్గురు భారతీయులు ఏఐ రంగంలో కృషికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గుర్తింపు నటనతో మెప్పించిన రణ్‌బీర్ కపూర్‌కు 'ఆర్టిస్ట్' విభాగంలో చోటు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు పాకశాస్త్రం, సేవకు గౌరవం జాబితాలో డొనాల్డ్ ట్రంప్, జీ జిన్‌పింగ్ వంటి ప్రపంచ నేతలు Read full story
Thu 11:28 దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు Read full story
Thu 11:22 కాకినాడ సెజ్‌కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ రూ.700 కోట్ల పెట్టుబడితో చెన్నై గ్రీన్ కోక్ ఎనర్జీ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2000 మందికి ఉపాధి అవకాశం స్టీల్ ఉత్పత్తిలో వాడే మెటలర్జికల్ కోక్‌ను తయారు చేయనున్న కంపెనీ Read full story
Thu 11:17 లోకేశ్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు: కొత్త బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్ష టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ నియామకం లోకేశ్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పవన్ పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని వ్యాఖ్య Read full story
Thu 11:04 కీలక వాణిజ్య చర్చలకు ముందు, అమెరికా ప్రతినిధితో భారత రాయబారి భేటీ ఇండియా హౌస్‌లో జేమీసన్ గ్రీర్‌తో వినయ్ మోహన్ క్వాత్రా సమావేశం సమావేశంలో పాల్గొన్న అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు ట్రేడ్ డీల్ కోసం వచ్చే వారం అమెరికా వెళ్లనున్న భారత బృందం Read full story
Thu 11:02 నియోజకవర్గాల బిల్లుపై భగ్గుమన్న స్టాలిన్.. నడిరోడ్డుపై కాపీల దహనం కేంద్రం బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలకు పిలుపు జనాభా నియంత్రణ పాటిస్తే ప్రాతినిధ్యం కోల్పోవాలా అని ప్రశ్న హిందీ వ్యతిరేక ఉద్యమంతో పోల్చి కేంద్రంపై తీవ్ర విమర్శలు Read full story
Thu 10:58 కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం Read full story
Thu 10:56 ట్రంప్ శాంతి సందేశంతో టెహ్రాన్ చేరుకున్న పాక్ ఆర్మీ చీఫ్ విఫలమైన తొలి విడత చర్చలు.. ఇరాన్‌కు వెళ్లిన ఆసిమ్ మునీర్ ఇరాన్ అణు కార్యక్రమంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన పాక్ సైన్యాధిపతి మునీర్‌ను ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ముగిసేలోపే శాశ్వత ఒప్పందం లక్ష్యం Read full story
Thu 10:51 కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే! బంధువుల వేధింపులతో మనశ్శాంతి కోల్పోవద్దన్న గౌరాంగ దాస్ "నీవల్ల ఏమీ కాదు" అన్నప్పుడు వాదనకు దిగవద్దని సూచన ఉచిత సలహాలిచ్చేవారిని సహాయం అడిగి చూడాలన్న ఆధ్యాత్మిక గురువు అవమానాన్ని మౌనంగా భరించకుండా మర్యాదగా ప్రశ్నించాలని సూచన Read full story