సంక్రాంతి ముగియడంతో తిరుమలలో పెరిగిన రద్దీ!
- నిన్న 38 వేల మందికి పైగా దర్శనం
- హుండీ ద్వారా రూ. 2.56 కోట్లు
- తలనీలాలు సమర్పించిన 15,016 మంది
హుండీ ద్వారా రూ. 2.56 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా రోజుకు 5 వేల వరకూ టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.