సొంతూళ్ల నుంచి నగరాలకు... ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!
- నిన్నటి నుంచే జాతీయ రహదారులపై రద్దీ
- నేడు నర్సాపూర్, విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు
- టికెట్ల ధరలను పెంచి అమ్ముతున్న ప్రైవేటు బస్సు యాజమాన్యాలు
ఈ రోజు సాయంత్రం నర్సాపూర్, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల నుంచి స్పెషల్ రైళ్లు హైదరాబాద్ కు నడిపించనుంది.ఇక ప్రైవేటు ట్రావెల్స్ లో సైతం ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ల ధరను అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.