మహాత్మాగాంధీ వారసుడు మన ముఖ్యమంత్రి జగనా?... విడ్డూరంగా లేదూ, అజేయ కల్లం గారూ!: వర్ల రామయ్య
- గాంధీజీ కలలు జగన్ నెరవేరుస్తారా? అంటూ వ్యాఖ్యలు
- ఆత్మాభిమానాన్ని ఇంతగా తాకట్టు పెట్టాలా? అంటూ ట్వీట్
- ఐఏఎస్ అధికారిగా ప్రజాసేవ చేసింది మీరేనా? అంటూ విస్మయం
- ఏంటండీ మీరు మరీనూ! అంటూ ఎద్దేవా
ఐఏఎస్ అధికారిగా ఇంతకాలం ప్రజాసేవ చేసింది మీరేనా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. "ఏంటండీ మీరు మరీనూ!... మహాత్మాగాంధీ వారసుడు ముఖ్యమంత్రి జగనా..? గాంధీజీ కలలు నెరవేర్చేది మన ముఖ్యమంత్రి గారా..? విడ్డూరంగా లేదూ! హవ్వా!" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.