సోనూ సూద్ పాత నేరస్తుడే... ముంబై హైకోర్టుకు నివేదిక!
- హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదు
- అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు
- కోర్టుకు తెలిపిన బీఎంసీ
ఇటీవల సోనూ సూద్ హైకోర్టులో ఓ పిటిషన్ వేయగా, దానికి సమాధానం ఇవ్వాలని నగరపాలక సంస్థను హైకోర్టు ఆదేశించింది. దీనికి సమాధానంగా, అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. సోనూ గతంలో నేరాలు చేసిన వ్యక్తేనని స్పష్టం చేశారు.