Tue 13:05 తెలుగుదేశం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ తరిమేశారు: చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి చేశాం నవ్యాంధ్రలో ఐదేళ్లలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం 30 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశా వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకం Read full story
Sat 18:22 నా వ్యాఖ్యలను వక్రీకరించారు: జస్టిస్ సూర్యకాంత్ నకిలీ, బోగస్ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు వెల్లడి కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన భారత యువత పట్ల తాను గర్వపడుతున్నానన్న జస్టిస్ సూర్యకాంత్ Read full story
Sat 18:18 విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్ విజయ్ తో కలిసి నటించిన జ్ఞాపకాలను పంచుకున్న మాళవిక ప్రతి చిన్న విషయంపై విజయ్ దృష్టి పెట్టి నటిస్తారని వెల్లడి స్టార్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న మాళవిక Read full story
Sat 18:15 ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. 11 మ్యాచ్‌లు మిగిలుండగా 8 జట్ల మధ్య హోరాహోరీ! ముగింపునకు లీగ్ దశ ఇంకా తేలని ప్లేఆఫ్స్ రేసు ఇంకా 4 బెర్తుల కోసం 8 జట్లు పోటీ గుజరాత్, బెంగళూరు టాప్-2 రేసులో Read full story
Sat 17:55 ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించడం తప్పనిసరి అన్న కొనకళ్ల మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాఖ్య టికెట్ ఛార్జీలను పెంచబోమని వెల్లడి Read full story
Sat 17:51 హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామన్న పొంగులేటి కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం రూ. 15 లక్షల వరకు పెరిగే అవకాశం రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలు ప్రామాణికంగా ధరల పెంపు Read full story
Sat 17:48 సీఎం విజయ్‌ని కలిసిన కమల్ హాసన్... ఆరు డిమాండ్లతో కూడిన లేఖ అందజేత సీఎం, సోదరుడు విజయ్‌ని కలిసిన కమల్ హాసన్ విజయ్ తన కలలు, ఆలోచనలను పంచుకున్నారన్న కమల్ హాసన్ నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయని వ్యాఖ్య Read full story
Sat 17:44 రాయల్ ఎన్ ఫీల్డ్ బండెక్కిన చంద్రబాబు... వీడియో ఇదిగో! శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్‌కు ప్రశంసలు హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న చంద్రబాబు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో Read full story
Sat 17:29 కూటమి పాలనలో అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి: జగన్ కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న జగన్ రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటే రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్న ఆదాయం తగ్గిపోవడాన్ని ప్రభుత్వం సంపద సృష్టి అని ఎలా పిలుస్తుందన్న జగన్ Read full story
Sat 17:24 నా జీతం రూ.80 వేలు.. ఖర్చులు రూ.55 వేలు... ఏ కారు కొనాలి?... ఏఐ చెప్పిన సమాధానం ఏంటంటే...! ఏ కారు కొనాలో చెప్పమంటూ ఏఐకి ఓ వ్యక్తి ప్రశ్న రూ.15,000 మించని ఈఎంఐ, రూ.12 లక్షల లోపు బడ్జెట్‌కే కట్టుబడాలని ఏఐ సూచన విశ్వసనీయత, మైలేజ్ పరంగా మారుతి బ్రెజా ఉత్తమ ఎంపిక అని చెప్పిన చాట్‌జీపీటీ భద్రతకు టాటా నెక్సాన్, ఫీచర్లకు కియా సోనెట్‌ను ప్రత్యామ్నాయాలుగా సిఫార్సు కారు భారం కావొద్దు, పొదుపు ముఖ్యమని కీలక ఆర్థిక సలహా Read full story