ఆగివున్న లారీని ఢీకొన్న సానియా మీర్జా భర్త షోయబ్ కారు!
- వేగంగా వెళుతున్న కారుకు ప్రమాదం
- తాను క్షేమంగానే ఉన్నానన్న మాలిక్
- దేవుని దయతో బయటపడ్డానని వ్యాఖ్య
ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన మాలిక్, దేవుని దయతోనే బయటపడ్డానని అన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, స్నేహితులు తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు చెప్పాడు.