Thu 12:47 జగన్ పై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు జగన్ క్రిస్టియన్ అని ఎలా చెపుతారు తిరుమల వెంకన్నకి జగన్ పూజలు చేశారు పూర్వ వైభవం సాధించేందుకు చంద్రబాబు హిందుత్వను వాడుకుంటున్నారు Read full story
Sat 21:29 చిన్నస్వామి స్టేడియంలో... తొక్కిసలాట మృతుల స్మారకార్థం ఖాళీ సీట్లు... ఫొటో ఇదిగో! గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు నివాళి ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కు ముందు చిన్నస్వామిలో మౌనం నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగిన ఆర్సీబీ, సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిమానుల స్మారకార్థం స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా కేటాయింపు భద్రతా మార్పుల తర్వాత చిన్నస్వామిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే Read full story
Sat 21:20 సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు యుద్ధం అనంతరం, పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో సంప్రదింపులు Read full story
Sat 21:06 అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ... ఎవరూ టచ్ చేయలేరు: సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీ తీర్మానం విభజన చట్టంలో ‘ఎట్ అమరావతి’ అని చేర్చాలని కేంద్రాన్ని కోరిన సభ రాజధానిపై జగన్‌ది ఊసరవెల్లి రాజకీయమని సీఎం చంద్రబాబు విమర్శ భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న సీఎం 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం Read full story
Sat 20:56 అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన లోకేశ్ రాజధానిపై జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ మూడు ముక్కలాట ఆడి ప్రజలను మోసం చేశారని విమర్శ రాష్ట్ర ప్రజలకు, రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ Read full story
Sat 20:55 ధురంధర్-2 సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణ ఇది ఒక అర్థం లేని సినిమా అని మండిపాటు దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణ Read full story
Sat 20:21 అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు... ఫొటో ఇదిగో! అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ 2014లో పవన్ బేషరతుగా మద్దతివ్వడం, 2024 కూటమి ఏర్పాటును గుర్తు చేసుకున్న చంద్రబాబు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి వచ్చిన తీర్పు చారిత్రకమన్న సీఎం మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శలు అమరావతి పనులను పునఃప్రారంభించామని వెల్లడి Read full story
Sat 20:08 ఆ రోజు నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపడేయాలనిపించింది: అచ్చెన్నాయుడు శాసన మండలిలో చంద్రబాబుకు జరిగిన అవమానాలపై అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగం తుపాకీ ఉంటే కాల్చేయాలనిపించేంత దారుణంగా తిట్టారని వ్యాఖ్య 2019లో ప్రజలు తప్పు చేశారని, లక్ష కోట్లు దోచిన దొంగకు ఓటేశారని విమర్శ అమరావతికి చట్టబద్ధత కల్పించడానికే నేటి తీర్మానం అని వెల్లడి గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపణ Read full story
Sat 20:07 నెల రోజుల అనంతరం, ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పైకి హూతీల క్షిపణి దాడి ఇజ్రాయెల్‌పై దాడి చేసిన యెమెన్ హూతీ మిలిటెంట్లు నెల రోజుల యుద్ధం అనంతరం మొదటిసారి కదనరంలోకి హూతీలు క్షిపణి దాడిని అడ్డుకున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ Read full story
Sat 19:46 నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం జగన్ అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారని లోకేశ్ తీవ్ర విమర్శ అమరావతి రైతులు, మహిళల 1631 రోజుల పోరాటాన్ని గుర్తుచేసుకున్న లోకేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చేసి చూపిస్తామని వెల్లడి డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ధీమా Read full story