ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి పోతుంది: ప్రశాంత్ కిశోర్ పై బీజేపీ సెటైర్
- బెంగాల్ లో బీజేపీకి వచ్చే సీట్లు డబుల్ డిజిట్ దాటవన్న ప్రశాంత్ కిశోర్
- అధికారాన్ని చేపట్టడం ఖాయమన్న విజయవర్గీయ
- రాష్ట్రంలో బీజేపీ సునామీ కొనసాగుతోందని వ్యాఖ్య
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సునామీ కొనసాగుతోందని... 200కు పైగా సీట్లను బీజేపీ గెల్చుకుంటుందని చెప్పారు. బీజేపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి పోతుందని అన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారనే విషయం అమిత్ షా పర్యటనతో స్పష్టమైందని చెప్పారు.