ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా సాయితేజ్ డైలాగులు.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల
- సుబ్బు దర్శకత్వంలో సినిమా
- హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా మూవీ
- డిసెంబరు 25న థియేటర్లలో విడుదల
ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను డిసెంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మెగా హీరో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. జీ స్టూడియోస్ సంస్థ థియేట్రికల్ రిలీజ్ హక్కులను కొనుగోలు చేసి విడుదల చేస్తోంది.