తిరుమలలో పెరిగిన రద్దీ... నిన్న 34 వేలు దాటిన భక్తుల సంఖ్య!
- హుండీ ద్వారా రూ. 2.61 కోట్ల ఆదాయం
- శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 18 వేల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
- రూ.10 వేలు చెల్లిస్తే దర్శనాలకు ఏర్పాట్లు
ఇక ప్రొటోకాల్ అధికారులు, వైకుంఠ ద్వారాలను తెరచివుంచే పది రోజుల్లో స్వయంగా వస్తేనే టికెట్లను జారీ చేస్తామని, సిఫార్సు లేఖలన్నింటినీ రద్దు చేశామని అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనాల సందర్భంగా ఇప్పటికే 2 లక్షల టోకెన్లను రూ. 300 ప్రత్యేక దర్శనం ధరపై జారీ చేశామన్నారు.