అల్లుడికి బహుమతిగా ఏకే-47... వైరల్ వీడియో ఇదిగో!

29-11-2020 Sun 07:15 | Offbeat
  • పాకిస్థాన్ లో జరిగిన ఘటన
  • తుపాకిని వరుడికి ఇచ్చిన మహిళ
  • అది కూడా ఓ సంప్రదాయమట
పెళ్లికి బహుమతులంటే డబ్బులు పెట్టిన కవర్లు, విలువైన ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు ఇస్తారు. ఇంకొందరు వినూత్నంగా ఉండాలంటూ వెరైటీ గిఫ్ట్ లను కూడా తెస్తారు. కానీ ఎవరైనా మారణాయుధాలను బహుమతిగా ఇస్తారా? కానీ, ఈ వీడియో చూస్తే మీరు నమ్ముతారు. పాకిస్థాన్ లో జరిగిందీ ఘటన. తన అల్లుడికి ఏకే-47 రైఫిల్ ను ఓ అత్త బహుకరించింది. అదీల్ అహ్సాన్ అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశాడు.

పాక్ లో ఓ వివాహం తరువాత రిసెప్షన్ జరుగగా, వధూవరులు కూర్చుని ఉన్న వేళ, వరుడిని ఆశీర్వదించిన ఓ మహిళ, తన పక్కనున్నవారిని అడిగి, తను తెచ్చిన గన్ ను తీసుకుని వరుడికి ఇస్తున్న వేళ, వారంతా చప్పట్లు, కేకలతో హోరెత్తించారు. ఆ ప్రత్యేక బహుమతిని ఏ మాత్రమూ ఆశ్చర్యపోకుండా వరుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కాగా, పాక్ లో ఓ ప్రాంత సంప్రదాయంలో ఇలా తుపాకులను బహుకరిస్తారట.

PakistanBrideAK-47Gun

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more