-
ఏపీలో పలువురు ఉన్నత అధికారులకు పోస్టింగులు, బదిలీలు
- సర్వే సెటిల్ మెంట్ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్
- రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా శేషగిరిబాబు
- సురబాలకృష్ణను మాతృశాఖకు పంపిస్తూ ఉత్తర్వులు
-
అనుష్క పెళ్లి వార్తలపై 'టీమ్ అనుష్క' స్పందన.. ఆమె వయసు గురించి చర్చపై ఫైర్!
- ఒక వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం
- ఈ వార్తలను ఖండించిన టీమ్ అనుష్క
- ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేయడం సరికాదని హితవు
- అనుష్క వయసు 44 ఏళ్లు అంటూ హైలైట్ చేయడాన్ని తప్పుబట్టిన వైనం
- ఆమె వివాహానికి సంబంధించిన ఏ విషయాన్నైనా తామే ప్రకటిస్తామని వెల్లడి
-
మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
- టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇంట ఆనందం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆయన అర్ధాంగి, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్
- తమ కూతురి పేరు 'రాహా పల్లికల్ కార్తీక్' అని ప్రకటన
- తమ కవల పిల్లలు కబీర్, జియాన్‌లకు చెల్లెలు వచ్చిందని వెల్లడి
-
ఉగాది వేళ... పేదల ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
- ఉగాది నాడు సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
- 6,787 మంది లబ్ధిదారులకు రూ.55.63 కోట్ల నిధుల విడుదల
- 21 నెలల్లో లక్షలాది మందికి రూ.1241 కోట్ల సాయం
- సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
-
మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!
- యూపీ మీర్జాపూర్‌లో అధికారుల వింత చర్య
- రోడ్డు మధ్యలో చేతిపంపును వదిలేసి నిర్మాణం
- సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెల్లువెత్తిన విమర్శలు
- విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
-
మారిన యుద్ధ తీరు.. ఏఐ, సైబర్‌దే కీలకపాత్ర.. భారత్ నేర్చుకుంటున్న పాఠాలివే!
- భవిష్యత్ యుద్ధ స్వరూపంపై అమెరికా కీలక విశ్లేషణ
- ఏఐ, సైబర్, డ్రోన్లదే కీలకపాత్ర అని స్పష్టీకరణ
- సాంకేతికతతో చిన్న గ్రూపులు కూడా శక్తిమంతమవుతాయని ఆందోళన
- మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ సైతం మార్పులు
-
తెలంగాణ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. రేవంత్ సర్కార్ విన్నపానికి కేంద్రం ఆమోదం!
- మార్చి 31తో ముగుస్తున్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం
- జూన్ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం పొడిగింపు
- కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన అధికారిక ఉత్తర్వులు
-
ఇరాన్ ను ఇక నమ్మలేం.. సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం
- పశ్చిమాసియాలో ఇరాన్ క్షిపణి దాడులపై సౌదీ ఆగ్రహం
- ఇరాన్‌ను కట్టడి చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు
- గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలను రేపుతున్న పరిణామాలు
-
ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- రేపు రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం
- జుమాతుల్ విదాను పురస్కరించుకుని రేపు ఆప్షనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
- వక్ఫ్ బోర్డు సూచన మేరకు సెలవు మార్చి 13 నుంచి రేపటికి మార్పు
-
మాట నిలబెట్టుకున్న బన్నీ.. అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ
- వేట్లపాలెం బాధితురాలు దుర్గకు అల్లు అర్జున్ ఆర్థిక సాయం
- ఇచ్చిన మాట ప్రకారం తొలి నెల రూ.7,500 జమ
- బాణసంచా ప్రమాదంలో తండ్రిని కోల్పోయి అనాథగా మారిన దుర్గ
- బన్నీ మంచి మనసుపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ