అమెరికాలో అధికార బదిలికీ సర్వం సిద్ధం.. జనవరి 20న బైడెన్‌కు పగ్గాలు!
- ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్
- వైట్‌హౌస్‌ను వీడేందుకు నిరాకరిస్తున్న ట్రంప్
- ట్రంప్ ఆరోపణలకు ఆధారాలు లేవన్న వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ
ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోలైన ప్రతీ ఓటును లెక్కించాలని ట్రంప్ పట్టుబడుతున్నట్టు చెప్పారు. ఓటింగులో మోసాలు జరిగినట్టు నిజమైన ఆరోపణలు ఉన్నాయని, అయితే, ఇందుకు తగిన ఆధారాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో అధికార బదిలీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.