ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రముఖ కవి, పాత్రికేయుడు దేవీప్రియ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
    Sat 12:12

    ప్రముఖ కవి, పాత్రికేయుడు దేవీప్రియ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

    • అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస 
    • అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట వంటి పుస్తకాలు రాసిన దేవీప్రియ
    • కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా, గేయ రచయితగా గుర్తింపు
    Read full story
  • మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్
    Wed 16:50

    మే నెలలో 14 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రచారం.. స్పందించిన అమెజాన్

    • అమెజాన్ భారీగా ఉద్యోగ కోతకు సిద్ధమవుతోందంటూ వార్తలు
    • తొలగింపు వార్తలను ఖండించిన అమెజాన్
    • ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడి
    Read full story
  • గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి
    Wed 16:45

    గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి

    • మా షరతులు ఒప్పుకుంటేనే శాశ్వత శాంతి అని స్పష్టీకరణ
    • అణ్వాయుధాలు తమ మత విశ్వాసాల ప్రకారం 'హరాం' అని స్పష్టీకరణ
    • గల్ఫ్‌లో ఉద్రిక్తతలకు అమెరికా జోక్యమే కారణమని ఆరోపణ 
    • పొరుగు దేశాలపై కాకుండా అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడి
    Read full story
  • వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన
    Wed 16:44

    వాటికి దూరంగా ఉండండి: యువతకు రజనీకాంత్ కీలక సూచన

    • సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో చేయవద్దన్న రజనీ
    • డ్రగ్స్, మద్యంకు బానిస కావద్దని హితవు
    • అలవాట్లు సరిగ్గా లేని స్నేహితులకు దూరంగా ఉండాలని సూచన
    Read full story
  • కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కోసం అసోం పోలీసుల గాలింపు... హైదరాబాద్ వచ్చినట్టు అనుమానం!
    Wed 16:30

    కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కోసం అసోం పోలీసుల గాలింపు... హైదరాబాద్ వచ్చినట్టు అనుమానం!

    • అసోం సీఎం భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా విమర్శలు
    • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అసోం పోలీసులు
    • పవన్ ఖేరా హైదరాబాద్‌కు వచ్చినట్లు అసోం సీఎం విమర్శలు
    Read full story
  • నారా లోకేశ్ 87వ రోజు ప్రజాదర్బార్... సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
    Wed 16:23

    నారా లోకేశ్ 87వ రోజు ప్రజాదర్బార్... సమస్యలపై వెల్లువెత్తిన వినతులు

    • మంగళగిరిలో 87వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్
    • విజయవాడ లోకో పైలట్ల గ్యాలా డిపో తరలించవద్దని సిబ్బంది వినతి
    • కొవిడ్‌ నష్టాల నేపథ్యంలో ఆదుకోవాలని కోరిన హైర్ బస్సుల యజమానులు
    • తమ భూమి కబ్జాకు గురైందని న్యాయం చేయాలని కోరిన కర్నూలు మహిళ
    • వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ హామీ
    Read full story
  • మూడేళ్లలో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యం?: తమ్మినేని సీతారాం
    Wed 16:22

    మూడేళ్లలో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యం?: తమ్మినేని సీతారాం

    • అమరావతి కూటమి ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందన్న తమ్మినేని
    • అమరావతికి రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని వ్యాఖ్య
    • మూడేళ్లలో నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్న
    Read full story
  • ఐదో రోజూ కొనసాగిన బుల్ రన్... భారీగా పెరిగిన సూచీలు
    Wed 16:14

    ఐదో రోజూ కొనసాగిన బుల్ రన్... భారీగా పెరిగిన సూచీలు

    • లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • దాదాపు 3000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
    • అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, ఆర్‌బీఐ నిర్ణయాలతో జోష్
    • రియల్టీ, ఆటో షేర్లలో బలమైన కొనుగోళ్లు.. వెనుకబడ్డ ఐటీ
    • నిఫ్టీకి 24,500 వద్ద కీలక నిరోధం అంటున్న విశ్లేషకులు
    Read full story
  • అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
    Wed 16:06

    అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

    • నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు
    • బావ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ తారక్ ట్వీట్
    • ఈ ఏడాది గొప్ప విజయాలు అందించాలని ఆకాంక్షించిన తారక్
    Read full story
  • ఇరాన్ నుంచి చైనా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ రూటు మార్చి భారత్ వైపు మళ్లింపు
    Wed 16:04

    ఇరాన్ నుంచి చైనా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ రూటు మార్చి భారత్ వైపు మళ్లింపు

    • ఇరాన్ నుంచి ఆగ్నేయాసియా జలాల మీదుగా చైనా వైపు 'జయ' నౌక
    • నౌక అనూహ్యంగా రూటు మార్చి భారత్ వైపు ప్రయాణం
    • జోర్డాన్ అనే మరో నౌక కూడా భారత్ వైపు ప్రయాణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV