ఐపీఎల్ బెట్టింగ్‌లో ఓటమి.. మనస్తాపంతో ఇద్దరు యువకుల ఆత్మహత్య
- ఐపీఎల్ బెట్టింగులో ఓటమి పాలై లక్షలాది రూపాయల బాకీ
- నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగుల మందుతాగిన వైనం
- చికిత్స పొందుతూ మృతి
గమనించిన కొందరు వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు సురేశ్ మృతి చెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రికెట్ బుకీలైన బాజి, తిరుపతిరావులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.