పెళ్లిపీటలపై నాగ చైతన్య, సాయి పల్లవి.. లవ్‌స్టోరీ పోస్టర్ విడుదల!
- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా
- పెళ్లిపీటలపై కనపడుతోన్న హీరో, హీరోయిన్
- ఆకర్షిస్తోన్న పోస్టర్
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోమని, థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆ సినిమా బృందం ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సీహెచ్ పవన్ సంగీతం అందిస్తున్నారు.