ఫేక్ టైగర్ తో ప్రాంక్ వీడియో...వారం రోజుల్లో 50 లక్షల మందికి పైగా చూసిన వీడియో ఇదిగో!
- పులి బొమ్మతో థాయ్ యువకుని వీడియో
- నిజమైన పులిగా భావించి హడలిపోయిన జంతువులు
- జంతువులకు క్షమాపణలు చెప్పి, ఆహారం ఇచ్చిన యువకుడు
ఇక, జంతువులను భయపెట్టినందుకు క్షమాపణలు చెప్పిన యూట్యూబర్, ఆపై వాటికి ఆహారాన్ని అందించాడు. ఏంజల్ నాగా అనే యూ ట్యూబ్ చానెల్ లో ఈ వీడియో తొలుత ప్రత్యక్షమైంది. ఆపై ఇది అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోకి ఎక్కింది. పులి బొమ్మను చూసిన వివిధ జంతువులు ఎలా స్పందిస్తున్నాయో మీరూ ఈ వీడియోలో చూడవచ్చు.