ఏపీలో మరో దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం!
- విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో దారుణం
- ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కల్యాణ్ అనే వ్యక్తి
- నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్
విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు, దారుణానికి ఒడిగట్టిన కల్యాణ్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.