ముస్లిం వేషధారణలో సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!
- నేడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి
- నివాళులు అర్పించిన సీఎం జగన్
- సీఎంకు జ్ఞాపిక బహూకరించిన ముస్లిం నేతలు, మతపెద్దలు
ఈ క్రమంలో జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించగా, ముస్లిం వేషధారణతో సీఎం జగన్ కనువిందు చేశారు. ముస్లిం నేతలు, మతపెద్దలు ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు కొడాలి నాని, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.