Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

1196  corona cases in ts
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు  నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,745 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,53,651 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,34,234 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1390 కి చేరింది. ప్రస్తుతం 18,027 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,205 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 192 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 121 కేసులు నిర్ధారణ అయ్యాయి.

 
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News