నరాలు తెగే ఉత్కంఠ.. 20, 21వ రౌండ్లలో మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ

10-11-2020 Tue 15:15 | Telangana
  • టీ20 మ్యాచ్ ను తలపిస్తున్న దుబ్బాక ఫలితాలు
  • 20 వ రౌండులో 551 ఓట్ల ఆధిక్యతను సాధించిన బీజేపీ
  • 21వ రౌండు ముగిసే సరికి 620 ఓట్ల మెజార్టీని సాధించిన బీజేపీ
దుబ్బాక ఉపఎన్నిక నరాలు తెంచే ఉత్కంఠను రేపుతోంది. 19వ రౌండు ముగిసే సరికి బీజేపీపై టీఆర్ఎస్ ఆధిక్యతను సాధించిన సంగతి తెలిసిందే. అయితే 20, 21వ రౌండ్లలో బీజేపీ మళ్లీ ముందుకు వచ్చింది. 20వ రౌండులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 551 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఈ రౌండులో బీజేపీకి 2,931 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 2,440 ఓట్లు పడ్డాయి.

మరోవైపు 21వ రౌండులో కూడా బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ రౌండులో బీజేపీ 380 ఓట్ల లీడింగ్ సాధించింది. తద్వారా 21వ రౌండు ముగిసే సరికి బీజేపీ మొత్మంమీద బీజేపీ 620 ఓట్ల మెజార్టీతో నిలిచింది.
DubbakaBJPCongressTRS

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more