అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు సృష్టించిన నల్లజాతి స్వలింగ సంపర్కుడు
- 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంటుకు ఎన్నిక
- మరో నల్లజాతి గే ఎన్నికపై స్పష్టత కరవు
- గే ఎన్నికపై సర్వత్ర హర్షాతిరేకాలు
తాజా ఎన్నికల్లో మరో నల్లజాతి స్వలింగ సంపర్కుడైన మాండెయిర్ జోన్స్ (33)తో కలిసి బరిలోకి దిగారు. వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి జోన్స్ కాంగ్రెస్‌కు పోటీపడగా ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండడంతో ఆయన గెలుపోటములపై సమాచారం లేదు. జోన్స్ కూడా విజయం సాధిస్తే కనుక అమెరికా కాంగ్రెస్‌కు ఇద్దరు స్వలింగ సంపర్కులు ఎన్నికైనట్టు అవుతుంది. నల్లజాతి స్వలింగ సంపర్కులకు కాంగ్రెస్‌లో చోటు లభించడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.