తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయి: బండి సంజయ్
- విజయశాంతిపై బండి సంజయ్ ప్రశంసలు జల్లు
- విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నేత అని కితాబు
- గ్రామాల్లో చైతన్యం తెచ్చారని వెల్లడి
విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకురాలు అని, తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారని బండి సంజయ్ కొనియాడారు. తెలంగాణ గ్రామ ప్రజల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని అన్నారు.