మంత్రి మేకపాటి కార్యక్రమంలో జేబుదొంగల చేతివాటం!
- ఇటీవల ఏఎస్ పేట దర్గాను సందర్శించిన మంత్రి
- అధికారులు, నేతలతో సమీక్ష
- రెచ్చిపోయిన జేబుదొంగలు
సుమారు లక్ష రూపాయల మేర నగదు జేబుదొంగల పాలైనట్టు గుర్తించారు. దాంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో జేబుదొంగలు హల్ చల్ చేయడం తెలిసిందే.