మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు సాధించిన కోల్ కతా
- దుబాయ్ లో రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా
- 35 బంతుల్లో 68 రన్స్ చేసిన మోర్గాన్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసిన కోల్ కతా
ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36, రాహుల్ త్రిపాఠి 39 పరుగులు చేశారు. ప్రమాదకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 25 పరుగులు సాధించాడు. నితీశ్ రాణా, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3, కార్తిక్ త్యాగి 2, ఆర్చర్ 1, శ్రేయాస్ గోపాల్ 1 వికెట్ తీశారు.