Sun 20:31 మనవరాళ్లతో కలిసి కేఎఫ్ సి తరహా చికెన్ వండిన చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవి పోస్టు కరోనా సమయంలో బయటి తిండి వద్దన్న మెగాస్టార్ ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని వ్యాఖ్యలు Read full story
Wed 16:09 అలా చేస్తే కేసులు వాపస్: మంగ్లీకి న్యాయవాది సుబ్బారావు కీలక సూచన బాధితులకు డబ్బులు చెల్లిస్తే కేసులు వాపస్ తీసుకుంటామన్న న్యాయవాది కానీ ఈ కేసులో ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం మంగ్లీ, ఆమె సోదరుడిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడి వీటికి వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్న Read full story
Wed 16:04 స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఓటమి వేళ సంఘీభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ కష్టకాలంలో అండగా ఉంటానని స్టాలిన్‌కు హామీ ఇచ్చిన రజనీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు కోరుతున్న విజయ్ చెన్నైకి చేరుకున్న గవర్నర్.. మరింత పెరిగిన రాజకీయ ఉత్కంఠ Read full story
Wed 15:51 ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో ఉత్కంఠ... ఏ జట్టు పరిస్థితి ఎలా ఉందంటే? రసవత్తరంగా మారిన ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు పాయింట్ల పట్టికలో టాప్-4లో పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ రేసులోకి బలంగా పుంజుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ, కోల్‌కతా, ముంబై జట్లకు ప్రతి మ్యాచ్ 'డూ ఆర్ డై' అనేక జట్ల భవిష్యత్తును నిర్ధారించనున్న నెట్ రన్ రేట్ Read full story
Wed 15:47 సత్య నాదెళ్ల వంటి వాళ్లు ఇచ్చే విరాళాలకు కూడా లెక్కలు లేవు: కవిత కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లు దండుకుంటున్నాయన్న కవిత ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపణ Read full story
Wed 15:32 విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందన్న డీఎంకే అధికార ప్రతినిధి అందుకే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని ఇలంగోవన్ మండిపాటు ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆగ్రహం పార్టీని మూసివేసుకునే పనులనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని వ్యాఖ్య Read full story
Wed 15:26 నితిన్ కొత్త సినిమా మొదలైంది.. హీరోయిన్, దర్శకుడు వీరే! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైన చిత్రం సోము నర్రి అనే కొత్త దర్శకుడి పరిచయం కథానాయికగా రితికా నాయక్ ఎంపిక ఈ నెల రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ Read full story
Wed 15:16 వైసీపీ నాయకుల నేరచరిత్రను ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది: పంచుమర్తి అనురాధ వైసీపీ గొడ్డలి పార్టీ, నేరస్థుల పార్టీ అన్న అనురాధ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి జగన్ రాజకీయ అనుచరుడని వెల్లడి ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచవ్యాప్తంగా వైసీపీ నేర చరిత్ర బయటపడిందన్న అనురాధ Read full story
Wed 15:14 బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ ఇంటి వద్ద దాడి చేశారనే కేసు 2024లో నమోదైన పాత కేసు బెయిల్ మంజూరు చేసిన మేడ్చల్ కోర్టు Read full story
Wed 14:55 2028 నాటికి 80% ఏసీలు ఏపీలోనే.. దేశానికి 'కూల్ క్యాపిటల్'గా ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేశ్ శ్రీసిటీలో ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు, వాటిలో 50శాతం మహిళలకే వచ్చాయని వ్యాఖ్య 2028 నాటికి దేశంలోని 80శాతం ఏసీలు ఏపీలోనే తయారీ లక్ష్యమన్న మంత్రి యువత కోసం మే చివరిలో 'నైపుణ్యం' పేరుతో ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్ రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి ఏపీని దేశానికి 'కూల్ క్యాపిటల్'గా తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్ Read full story